Home / Bhairava / StotramBHAIRAVA · STOTRAM
Kalabhairava Ashtakam
కాలభైరవాష్టకమ్
Kalabhairava Ashtakam is a traditional Bhairava devotional reading. This page presents the full text of the linked Wikisource edition, with Telugu and IAST transliterations.
దేవరాజ్యసేవ్యమానపావనాఘ్రిపంకజమ్
వ్యాలయజ్ఞసూత్రమిందూశేఖరం కృపాకరమ్|
నారదాదియోగివృంద వందితం దిగంబరమ్
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
భానుకోటిభాస్కరం భవాబ్దితారకం పరం
నీలకణ్ఠమీప్సిథార్థదాయకం త్రిలోచనమ|
కాలకాలమమ్బుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
శూలటంకపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ|
భీమవిక్రమ ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
భుక్తిముక్తిదాయకం ప్రశస్తలోకవిగ్రహం
భక్తవస్తలం స్థితం సమస్తలోకవిగ్రహం|
వినికణ్వన్మనోజ్ఞ్హేమ్కింకిణీలస్తకటిం
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
ధర్మసేతూపాలకం త్వధర్మమార్గ్నాశకమ్
కర్మపాశమోచకమ్ సుశర్మదారకమ్ విభుమ్|
స్వర్ణవర్ణశేష్పాశశోభితాంగమణ్డలం
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకమ్
నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనమ్|
మృత్యు దర్ప నాశనం కరాలదంష్ట్ర మోక్షణమ్
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
అట్టహాసభిన్నపద్మజాణ్డ్కోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
భూతసంఘనాయకం విశాలకిర్తీదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్|
నితిమార్గకోవిదమ్ పురాతనమ్ జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
కాలభైరవాష్టకమ్ పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనమ్ విచిత్రపుణ్యవర్ధనమ్|
శోకమోహ్దైన్యలోభకోపతాప్నాశనమ్
ప్రయాన్తి కాలభైరవాంఘ్రిసన్నిధిమ్ నరా ధృవమ్
కాశికాపురాధినాథ కాలభైరవమ్ భజే|
Reading & reflection
This hymn addresses Bhairava through devotional names and imagery. Begin with a quiet breath, read one verse at a time, and leave a short pause between stanzas.
Text edition & attribution
Complete text of कालभैरवाष्टकम् on Sanskrit Wikisource, revision 56881, contributed by Wikisource editors. Text and generated transliterations are shared under CC BY-SA 4.0.
Changes: interface material removed, spacing normalized, and Telugu and IAST transliterations generated. The source may contain transcription variants; automated transliterations have not been independently proofread. No source verses have been intentionally shortened.
More Bhairava readings