Home / Ganesha / StotramGANESHA · STOTRAM
Rina Mochana Ganapati Stotram
ౠణమోచనమహాగణపతిస్తోత్రమ్
Rina Mochana Ganapati Stotram is a traditional Ganesha devotional reading. This page presents the full text of the linked Wikisource edition, with Telugu and IAST transliterations.
శ్రీగణేశాయనమః||
ఓం అస్య శ్రీౠణమోచన మహాగణపతిస్త్రోత్ర మంత్రస్య భగవాన్ శుక్రాచార్యాౠషి: ౠణమోచనగణపతిర్దేవతా ౠణమోచనార్థే జపే వినియోగః ఓం స్మరామి దేవదేవేశం వక్రతుణ్డం మహాబలం ||
మహావిధ్నహరం సౌమ్యం నమామి ౠణముక్తయే ||౧||
మహాగణపతిం దేవం మహాసత్యం మహాబలం || మహావిధ్నహరం సౌమ్యం నమామి ౠణాముక్తయే ||౨||
ఏకాక్షరం ఏకదంతం ఏకబ్రహ్మసనాతనం || ఏకమేవారవ్దితీయం చ నమమి ౠణాముక్తయే ||౩||
రక్తాంబరం రక్తవర్ణం రక్తంగధానులేపనం || రక్తపుష్పై: పూజామానం నమామి ౠణాముక్తయే ||౪||
కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం || కృష్ణపుష్పై: పూజ్యమానం నమామి ౠణముక్తయే ||౫||
పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం || పీతపుష్పై: పూజ్యమానం నమామి ౠణముక్తయే ||౬||
ధూమ్రాంబారం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం || ధూమ్రపష్పై: పూజ్యమానం నమామి ౠణముక్తయే ||౭||
సర్వాంబరం సర్వవర్ణం సర్వగంధానులేపనం || సర్వపుష్పై: పూజ్యమానం నమామి ౠణముక్తయే ||౮||
భద్రజాతం చ రుపం చ పాశాంకుశధరం శుభం || సర్వవిఘ్నహరం దేవం నమామి ౠణముక్తయే ||౯||
యః పఠేత్ ౠణహరస్తోత్రం ప్రాతఃకాలే శుచిర్నరః || షణ్మాసాభ్యంతరే చైవ ౠణచ్ఛేదో భవిష్యతి ||౧౦||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ౠణమోచనమహాగణపతిస్తోత్రం సంపూర్ణమ్ |
Reading & reflection
Ganesha hymns are often read at the beginning of a new undertaking. Settle your attention before reciting, and allow a brief pause at the end of each verse.
Text edition & attribution
Complete text of ॠणमोचनमहागणपतिस्तोत्रम् on Sanskrit Wikisource, revision 33175, contributed by Wikisource editors. Text and generated transliterations are shared under CC BY-SA 4.0.
Changes: interface material removed, spacing normalized, and Telugu and IAST transliterations generated. The source may contain transcription variants; automated transliterations have not been independently proofread. No source verses have been intentionally shortened.
More Ganesha readings