ॐDaily PoojaYOUR DAILY DEVOTIONAL COMPANION♡ Saved prayers
Home / Vishnu / Stotram
VISHNU · STOTRAM

Narayana Stotram

నారాయణస్తోత్రమ్

Narayana Stotram is a traditional Vishnu devotional reading. This page presents the full text of the linked Wikisource edition, with Telugu and IAST transliterations.

నారాయణ నారాయణ జయ గోవిన్ద హరే ॥ నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥ ధ్రు ॥ కరుణాపారావార వరుణాలయగమ్భీర ॥ నారాయణ ॥ ౧॥ ఘననీరదసఙ్కాశ కృతకలికల్మషనాశ ॥ నారాయణ ॥ ౨॥ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార ॥ నారాయణ ॥ ౩॥ పీతామ్బరపరిధాన సురకల్యాణనిధాన ॥ నారాయణ ॥ ౪॥ మఞ్జులగుఞ్జాభూష మాయామానుషవేష ॥ నారాయణ ॥ ౫॥ రాధాధరమధురసిక రజనీకరకులతిలక ॥ నారాయణ ॥ ౬॥ మురలీగానవినోద వేదస్తుతభూపాద ॥ నారాయణ ॥ ౭॥ బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ ॥ నారాయణ ॥ ౮॥ వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ ॥ నారాయణ ॥ ౯॥ జలరుహదలనిభనేత్ర జగదారమ్భకసూత్ర ॥ నారాయణ ॥ ౧౦॥ పాతకరజనీసంహర కరుణాలయ మాముద్ధర ॥ నారాయణ ॥ ౧౧॥ అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే ॥ నారాయణ ॥ ౧౨॥ హాటకనిభపీతామ్బర అభయం కురు మే మావర ॥ నారాయణ ॥ ౧౩॥ దశరథరాజకుమార దానవమదసంహార ॥ నారాయణ ॥ ౧౪॥ గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ ॥ నారాయణ ॥ ౧౫॥ శరయూతీరవిహార సజ్జనఋషిమన్దార ॥ నారాయణ ॥ ౧౬॥ విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర ॥ నారాయణ ॥ ౧౭॥ ధ్వజవజ్రాఙ్కుశపాద ధరణీసుతసహమోద ॥ నారాయణ ॥ ౧౮॥ జనకసుతాప్రతిపాల జయ జయ సంసృతిలీల ॥ నారాయణ ॥ ౧౯॥ దశరథవాగ్ధృతిభార దణ్డకవనసఞ్చార ॥ నారాయణ ॥ ౨౦॥ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార ॥ నారాయణ ॥ ౨౧॥ వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య ॥ నారాయణ ॥ ౨౨॥ మాం మురలీకర ధీవర పాలయ పాలయ శ్రీధర ॥ నారాయణ ॥ ౨౩॥ జలనిధిబన్ధనధీర రావణకణ్ఠవిదార ॥ నారాయణ ॥ ౨౪॥ తాటీమదదలనాఢ్య నటగుణవివిధధనాఢ్య ॥ నారాయణ ॥ ౨౫॥ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన ॥ నారాయణ ॥ ౨౬॥ సమ్భ్రమసీతాహార సాకేతపురవిహార ॥ నారాయణ ॥ ౨౭॥ అచలోద్ధృతిచఞ్చత్కర భక్తానుగ్రహతత్పర ॥ నారాయణ ॥ ౨౮॥ నైగమగానవినోద రక్షఃసుతప్రహ్లాద ॥ నారాయణ ॥ ౨౯॥ భారతీయతివరశఙ్కర నామామృతమఖిలాన్తర ॥ నారాయణ ॥ ౩౦॥ । ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం నారాయణస్తోత్రం సమ్పూర్ణమ్ ।
Reading & reflection

This hymn addresses Vishnu through devotional names and imagery. Begin with a quiet breath, read one verse at a time, and leave a short pause between stanzas.

Text edition & attribution

Complete text of नारायणस्तोत्रम् on Sanskrit Wikisource, revision 92985, contributed by Wikisource editors. Text and generated transliterations are shared under CC BY-SA 4.0.

Changes: interface material removed, spacing normalized, and Telugu and IAST transliterations generated. The source may contain transcription variants; automated transliterations have not been independently proofread. No source verses have been intentionally shortened.

More Vishnu readings